వైసీపీ ప్రజా పోరులో ఉద్రిక్తత
GNTR: గుంటూరులో వైసీపీ ప్రజా పోరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ చేపడుతున్న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ర్యాలీకి అనుమంతి లేదంటూ బుధవారం కంకరగుట్ట ఫ్లై ఓవర్ వద్ద పోలీసులు అంబటి రాంబాబును అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను అంబటి తోసుకుంటూ వెళ్ళాడు. ఈ ఘటనలో ఇరువర్గాల మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.