భారీ వర్షం దాటికి కూలిన ప్రహరీ గోడ

ATP: రాప్తాడు మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి బి.రాముడు అనే వ్యక్తి ఇంటి ఆవరణంలోని కాంపౌండ్ గోడ కుప్పకూకింది. ఇంటిలోపల కూడా వర్షం దాటికి అక్కడక్కడ గోడల మధ్యలొ చీలిపోయి బీటలు వారి దెబ్బతిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిని నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని కోరారు.