VIDEO: సాయిబాలాజీ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

VIDEO: సాయిబాలాజీ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

SRPT: తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ బుధవారం వైద్య, పోలీస్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆర్ఎంపీ వైద్యుడు చేసిన వైద్యం వికటించి ఒక మహిళ మృతి చెందడంతో పరిశీలనకు వచ్చారు. మృతికి కారణమైన ఎలాంటి మందులు ఉపయోగించారో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పమన్నారు.