'కబడ్డీలో జిల్లాకు మంచి పేరు తేవాలి'

'కబడ్డీలో జిల్లాకు మంచి పేరు తేవాలి'

SRPT: జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో జిల్లాకు మంచి పేరు తేవాలని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి హుజూర్ నగర్లో యువ ప్రో కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన, సూర్యాపేట జిల్లా క్రీడాకారులను మంత్రి అభినందించారు. గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.