'బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయి'

'బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయి'

HYD: బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. BRSది కుటుంబ పాలన అయితే, కాంగ్రెస్ ది కాంట్రాక్ట్ పాలన అని, కాంట్రాక్టుల పేరుతో మంత్రులు గొడవ పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తుపాకులు పట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు.