VIDEO: 10 నిమిషాల్లో పాన్ షాప్‌ ఖాళీ

VIDEO: 10 నిమిషాల్లో పాన్ షాప్‌ ఖాళీ

HYD: నగర శివారులో పాన్ షాప్‌ను లూటీ చేశారు. గాంధీనగర్ చౌరస్తాలో ముగ్గురు యువకులు కేవలం 10 నిమిషాల్లో సామగ్రి అంతా ఎత్తుకెళ్లారు. స్కూటీపై వచ్చిన వారు రాడ్‌తో తాళాలు పగలగొట్టి దోచుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.