BREAKING: హైదరాబాద్‌లో వర్షం
TG: భానుడి భగభగలతో అల్లాడుతున్న HYD వాసులకు వరుణుడు ఉపశమనం కలిగించాడు. నగరంలోని బంజరాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట సహా పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురిసింది. అయితే, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.