కట్టమంచి చెరువులో నిమజ్జనాల ప్రారంభం

కట్టమంచి చెరువులో నిమజ్జనాల ప్రారంభం

CTR: కట్టమంచి చెరువులో తొలి రోజు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ప్రారంభించారు. కట్టమంచి చెరువు సుందరీకరణకు కృషి చేస్తానన్నారు. ఈ మేరకు ప్రజల కోరిక మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్నారు. అనంతరం వచ్చే వినాయక చవితి నాడు ప్రజలందరూ ఆహ్లాదకర వాతావరణంలో కట్టమంచి చెరువును చూస్తారని, ఆ విధంగా తీర్చి దిద్దుతామన్నారు.