VIDEO: 'రిమ్స్‌లో కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన'

VIDEO: 'రిమ్స్‌లో కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన'

SKLM: శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో దివ్యాంగ పెన్షనర్ల ధ్రువపత్రాల పునఃపరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో కంటి, మానసిక, ఈ.ఎన్.టి విభాగంలో ధ్రువపత్రాలు పరిశీలించగా సోమవారం నుండి ఆర్తో విభాగం ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం అయినట్లు వైద్యులు తెలియజేశారు. పరిశీలనకు హాజరైన వారికి వైద్య బృందం పరీక్షలు నిర్వహిస్తూ రీ వెరిఫికేషన్ చేశారు.