VIDEO: పెరిగిన చలి తీవ్రత

VIDEO: పెరిగిన చలి తీవ్రత

NZB: జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. రెండు రోజులుగా విపరీతంగా చలి పెడుతోందని జిల్లా వాసులు తెలిపారు. దీంతో ఉదయం 6గంటలు అయినా కూడా ప్రజలు బయటకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చలి ఇప్పుడే ఇలా ఉంటే డిసెంబర్, జనవరిలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్దలు, చిన్న పిల్లలు చలికాలంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.