పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఢిల్లీ పార్టీల పెత్తనం: KTR

పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఢిల్లీ పార్టీల పెత్తనం: KTR

HYD: పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకుంటే, ఇప్పుడు మళ్లీ ఢిల్లీ పార్టీల పెత్తనం నడుస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఈ సందర్భంగా HYDలో ఆయన మాట్లాడుతూ.. సీఎం 51 సార్లు ఢిల్లీకి పోయాడని, ప్రతిచిన్న పనికి ఢిల్లీకి పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. మరొక సారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తెలంగాణ స్వేచ్ఛ కోల్పోతుందన్నారు.