తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

MNCL: జన్నారం మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. తహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి రెవెన్యూ అధికారులు ఉన్నారు.