శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఆమదాలవలస నియోజకవర్గంలో 16 గ్రామాలకు రూ. 4.5 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే రవికుమార్
➢మందసలోని వాసుదేవ పెరుమాళ్ ఆలయ అర్చకుడు ఆకస్మిక మృతి
➢లావేరు మండలం బుడుమూరు గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ కలిశెట్టి
➢ఎచ్చెర్ల డా. బీఆర్ అంబెడ్కర్ యూనివర్సిటీ LLB పరీక్షల షెడ్యూల్ విడుదల