VIDEO: క్రికెట్ చరిత్రలోనే 'గ్రేటెస్ట్ వన్డే'!
క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన 'SA vs AUS 438 మ్యాచ్'కు నేటితో 20 ఏళ్లు. మొదట బ్యాటింగ్ చేసిన AUS.. పాంటింగ్(164) సెంచరీతో 434 పరుగులు చేసి, వన్డేల్లో 400 మార్కును దాటిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. కానీ, గిబ్స్ (175) విధ్వంసకర బ్యాటింగ్‌తో SA మరో బంతి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 'గిబ్స్, పాంటింగ్'లు సంయుక్తంగా 'MOM'గా నిలిచారు.