దివ్యాంగుల సమస్యలపై అవగాహన సదస్సు

దివ్యాంగుల సమస్యలపై అవగాహన సదస్సు

సత్యసాయి: ధర్మవరం పట్టణం NGO హోమ్‌లో దివ్యాంగుల సమస్యలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు సమాజంలో గౌరవంగా, స్వావలంబనతో జీవించేలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అందుబాటులో ఉంటుందన్నారు.