'ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి'

'ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి'

NLG: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును అధికారులు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చి ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు.