కర్నూలు జిల్లా నేతకు కీలక పదవి

కర్నూలు జిల్లా నేతకు కీలక పదవి

KRNL: జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఛైర్మన్‌గా కర్నూలుకు చెందిన బీసీ నాయకుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్ పదవి వరించడంతో ఆయన అభిమానులు, బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.