VIDEO: ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

VIDEO:  ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

కృష్ణా: భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో గుడివాడ వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. వైసీపీ నేతలు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదేనని విద్యార్థలకు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించారు.అంబేద్కర్ ఆశయాల సాధనకు యువత ముందుకు సాగాలని రాజ్యాంగాన్ని గౌరవించాలని అన్నారు.