వెంటనే GO నెంబర్ -49 రద్దు చేయాలి: తమ్మినేని

ASF: జిల్లాలో టైగర్ కారిడర్ పేరుతో ఆదివాసీలు సాగుచేస్తున్న భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు GO- 49 తీసుకొచ్చాయని CPM కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వెంటనే GO-49 రద్దు చేయాలన్నారు.