RECORD: ఒక్క రోజులో రూ.900 కోట్ల వసూళ్లు

RECORD: ఒక్క రోజులో రూ.900 కోట్ల వసూళ్లు

హాలీవుడ్ యానిమేషన్‌ చిత్రం 'జూటోపియా 2' సంచలన రికార్డులు సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం 556 మిలియన్ డాలర్ల భారీ కలెక్షన్లు సాధించింది. కేవలం చైనాలోనే ఒక్కరోజులో రూ.925 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టి ఆ దేశంలో ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. కాగా, ఈ చిత్రాన్ని దాదాపు 150 మిలియన్ డాలర్లతో నిర్మించారు.