జగన్ CPRO అరెస్ట్
GNTR: YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ CM జగన్ CPRO పూడి శ్రీహరిని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఉదయం తాడేపల్లిలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు YCP 'X' వేదికగా పేర్కొంది. 'ఏ కేసు, ఏ స్టేషన్‌కు తరలిస్తున్నారో తెలపకుండా పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఈ అక్రమ అరెస్టులు ఇంకెన్నాళ్లు' అని YCP ప్రభుత్వాన్ని తన 'X' ఖాతా ద్వారా ప్రశ్నించింది.