VIDEO: శ్రీముఖలింగంలో మండల సాయి సైన్స్ ఎగ్జిబిషన్
SKLM: జలుమూరు మండలం శ్రీముఖలింగం మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థులకు నిర్వహిస్తున్నామని ఎంఈవో బమ్మిడి మాధవరావు తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఒక వీడియో విడుదల చేస్తూ ఈనెల 28వ తేదీన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తుమని ఆయన తెలిపారు.