స్కూల్ బస్సులు తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు

స్కూల్ బస్సులు తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు

W.G: తణుకు పట్టణంలోని రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సుల నిర్వహణపై మరోసారి దృష్టి సారించారు. రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తణుకు మోటార్ వెహికల్ ఇన్‌స్పెకర్ ఎస్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో బస్సు ఫిట్ నెస్, అత్యవసర ద్వారం, సీట్లు, డ్రైవర్ లైసెన్స్ తదితర అంశాలను పరిశీలించారు.