ఎన్నికల నిర్వహణ సామగ్రి సిద్ధం
WNP: ఆత్మకూరు మండల పరిధిలోని 13 గ్రామ పంచాయతీలలో ఈ నెల 14న నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి సామగ్రిని సిద్ధం చేస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి శ్రీపాద తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డ్ మెంబర్లకు పోలింగ్ కేంద్రాలలో అవసరమైన సామగ్రిని సిద్ధం చేశామన్నారు. నామినేషన్ ఉపసహరణ అనంతరం అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తామని వెల్లడించారు.