ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం: కలెక్టర్
PPM: ప్రముఖ పుణ్యక్షేత్రమైన తోటపల్లి దేవస్థానాన్ని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి వెల్లడించారు. ఇవాళ క్షేత్ర సందర్శనలో భాగంగా ఆలయ పరిసరాలను, జరుగుతున్న అభివృద్ధి పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను కలెక్టర్‌కు అందజేశారు.