'భిన్నత్వంలో ఎకత్వానికి ప్రతీక మన దేశం'

'భిన్నత్వంలో ఎకత్వానికి ప్రతీక మన దేశం'

SDPT: 79వ స్వాతంత దినోత్సవాన్ని సందర్బంగా ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలను ఎగరవేయాలని బుధవారం జాతీయ జెండాలను గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి రామరాజు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ముచ్చటైన మన మూడు రంగుల జెండాను మన ఇంటిపై ఎగరవేసి ప్రతి ఒక్కరూ దేశ భక్తిని చాటాన్నారు. ప్రతి వ్యక్తిలోనూ దేశభక్తి ఉప్పొంగాలన్నారు.