తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ సాగునీటి సమస్యకు కృషి చేసిన గోపాలపురం MLA వెంకటరాజు
✦ కొవ్వూరులో రెండో రోజు కొనసాగిన మున్సిపల్ కార్మికుల కార్మికుల దీక్ష
✦ మలికిపురంలో ఇంటింటికి మంచినీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
✦ కాకినాడలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు: మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ