'బ్రాహ్మణ పిల్లలకు ఉచిత ఉపనయనాలు'

'బ్రాహ్మణ పిల్లలకు ఉచిత ఉపనయనాలు'

SRD: బ్రాహ్మణ పిల్లలకు ఉచిత సామూహిక ఉపనయనాలను ఏర్పాటు చేస్తున్నామని ఈ అవకాశాన్ని బ్రాహ్మణ బంధువులు వినియోగించుకోవాలని BHEL, ABCD బ్రాహ్మణ సంఘ సభ్యులు MV శాస్త్రి తెలిపారు. HITTV ప్రతినిధితో మాట్లాడుతూ.. ఈ నెల12న భాగ్యనగర్ బ్రాహ్మణసొసైటీ ఆధ్వర్యంలో రోడ్డు నెంబర్ 1 న్యూ మారుతీ నగర్ ( ఈస్ట్) కొత్తపేటలో ఉచిత సామూహిక ఉపనయాలు నిర్వహిస్తునట్లు.