LLM కోర్సులో అడ్మిషన్ గడువు నేడు లాస్ట్
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం ఎల్ఎల్ఎం కోర్సులో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రిన్సిపాల్ డా.జె మాళవి మాట్లాడుతూ.. ఆన్ లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన అభ్యర్థులు గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో అడ్మిషన్ పొందాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ డా భూమయ్య,అకాడమిక్ కో ఆర్డినేటర్లు డా. రవికుమర్, డా సిద్ధ రామ గౌడ్ & జగదీష్ పాల్గొన్నారు.