కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ సారంగాపూర్‌లో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్
★ చొప్పదండి నియోజకవర్గ సమస్యలపై  CM రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
★ కరీంనగర్‌లో తల్లి మరణాన్ని తట్టుకోలేక 3 రోజులుగా సమాధి వద్దే ఉంటున్న యువతి 
★ లింగ నిర్ధారణ చేస్తే చర్యలు తప్పవు: DMHO డా. వెంకటరమణ