'అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'
W.G: ప.గో.జిల్లాలో వయోజనుల్లో అక్షరాస్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన 'అక్షర ఆంధ్ర' కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లాలో సుమారు 69,000 మంది నిరక్షరాస్య మహిళలకు మార్చి 15న వ్రాత పరీక్ష నిర్వహించనున్నారు.