నకిరేకల్‌లో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం: ఎమ్మెల్యే

నకిరేకల్‌లో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం: ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ మండలం ఉత్తటూర్ గ్రామానికి చెందిన ఆదిమల్ల ప్రతాప్ - సుజాత గార్ల ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశం చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ఇంటిని ప్రారంభించారు. నకిరేకల్‌లో మొదటి ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభమైందన్నారు. ఎమ్మెల్యే వీరేశం లబ్దిదారులకు నూతన వస్త్రాలు అందించి, కుటుంబ సభ్యులతో సహపంక్తి భోజనం చేశారు.