మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* రాష్ట్ర బడ్జెట్‌ను BRS 'చీటింగ్ బడ్జెట్' అని విమర్శించడం వారి అజ్ఞానం: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
* మోతీఘణపూర్‌‌లో గంజాయి విక్రయిస్తున్న బీహార్ వ్యక్తి అరెస్ట్
* మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో రసాభాస.. మేయర్ పక్కన MLA సీటుపై BRS కౌన్సిలర్ల ఫైర్
* ఉమ్మడి  జిల్లాలో 108 సేవలు భేష్.. ఏడాదిలో 81,540 మందికి సాయం