కేజీ టమాటా ధర రూ.42

కేజీ టమాటా ధర రూ.42

అనంతపురం కక్కలపల్లె మార్కెట్లో కేజీ టమోటా ధర రూ. 42 పలుకుతోందని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. అయితే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా టమాటా పండిస్తున్న రైతన్నలు నిరాశకు గురవుతున్నారు. ఒక పక్క మార్కెట్లో ధరలు బాగున్నప్పటికీ.. వర్షాలకు కాయలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.