VIDEO: యోగుల పర్వతంపైకి ఎలా చేరుకోవాలంటే..?

VIDEO: యోగుల పర్వతంపైకి ఎలా చేరుకోవాలంటే..?

తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం యోగులపర్వతంపై మహా కార్తీకదీపం బుధవారం సాయంత్రం 6 గంటలకు వెలిగిస్తారు. ఇందులో భాగంగా సుమారు 30 కిలోమీటర్లు కనిపించేలా 1503 కేజీల నెయ్యి, 2000 మీటర్ల వత్తు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ పర్వతంపైకి వడమాలపేట మండలం, బాలి నాయుడు కండ్రిగ గ్రామం నుంచి సులభంగా పర్వతంపైకి చేరుకోవచ్చు. కాగా, ఇప్పటికే భక్తులకు కావల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు.