రేపు డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన: డీఈవో

రేపు డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన: డీఈవో

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 25న జరుగుతుందని DEO శామ్యూల్ పాల్ తెలిపారు. ఇందుకోసం అధికారులు, వాలంటీర్లను నియమించగా, రాయలసీమ యూనివర్శిటీతో పాటు రెండు బీఈడీ కాలేజీల్లో వెరిఫికేషన్ జరుగుతుందని, అభ్యర్థులు మెరిట్ లెటర్, ఒరిజినల్స్, 5 ఫొటోలు తీసుకురావాలని సూచించారు.