విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దుకాణం దగ్ధం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దుకాణం దగ్ధం

NLR: వింజమూరు ZP హైస్కూల్ సమీపంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఆటో స్పేర్ పార్ట్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్పేర్ పార్ట్స్ పాటు పలు రకాల సీట్ కవర్లు, విలువైన వస్తువులు అగ్నికి బూడిద కావడంతో రూ.20 లక్షలు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలు వ్యాప్తి చెందకుండ అదుపు చేశారు.