VIDEO: 'వైసీపీ సోషల్ మీడియాకు నోటీసులు ఇవ్వడం తగదు'
BPT: వైసీపీ సోషల్ మీడియా అడ్మిన్‌లు, సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం తగదని అద్దంకి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఇవాళ మీడియా ప్రకటన ద్వారా తెలిపారు. ప్రజల కోసం మాట్లాడితే నేరమా అని ఆయన ప్రశ్నించారు. గ్రూప్లో ఉన్న తమ సభ్యులకు నోటీసులు ఇచ్చేముందు తనకు ఇవ్వాలని ఆయన తెలియజేశారు.