సెక్షన్ 8B అంటే ఏమిటి..?

సెక్షన్ 8B అంటే ఏమిటి..?

విచారణ వల్ల ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉన్న వ్యక్తులకు విధానపరమైన రక్షణను అందించే నిబంధన. ఒక వ్యక్తి ప్రవర్తనపై దర్యాప్తు చేయాలనుకుంటే.. ఆ వ్యక్తి వాదనలకు, సాక్ష్యాల సమర్పణకు, క్రాస్ ఎగ్జామినేషన్‌కు అనుమతించాలి. కాగా, కాళేశ్వరం కేసు విచారణలో పీసీ ఘోష్ కమిషన్ సెక్షన్ 8Bని పాటించలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.