నామినేషన్ సమర్పించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి: ఇంద్ర దేవ్
WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని ముద్దునూరు నామినేషన్ సెంటర్‌లో నిన్న సాయంత్రం మైసంపల్లె కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా వేముల ఇంద్ర దేవ్ నామినేషన్ దాఖలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని అన్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.