యూనివర్సిటీ ఇన్‌స్టెంట్ ఫలితాలు విడుదల

TPT: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో ఈ ఏడాది జులై నెలలో డిగ్రీ (UG) BA/BCOM/BCA/ BSc/ BBA (52) సెమిస్టర్ ఇన్‌స్టెంట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు ఫలితాలను https://www.manabadi.co.in/, https://www.vidyavision.com/ ద్వారా తెలుసుకోగలరు.