HYD హలీం ప్రచారంలో AI వాడకం..!

HYD హలీం ప్రచారంలో AI వాడకం..!

HYD: నగరంలో రంజాన్ సీజన్‌ సందర్భంగా హలీం ప్రచారంలో AI వినియోగం విస్తరిస్తోంది. ఆకర్షణీయమైన పోస్టర్లు, రీల్స్, వాయిస్ ఓవర్లు కృత్రిమ మేధస్సుతో వేగంగా రూపొందిస్తున్నారు. కస్టమర్ డేటా విశ్లేషణ ఆధారంగా లక్ష్యిత ప్రకటనలు పంపిస్తూ అమ్మకాలను పెంచుతున్నారు. వాట్సాప్ చాట్‌బాట్లు ఆర్డర్లు స్వీకరించి డెలివరీ వివరాలు అందిస్తున్నాయి.