అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
SRD: మదినగూడ నుంచి సంగారెడ్డి వరకు జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశించారు. బుధవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని MLA క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. “బిహెచ్ఇఎల్ చౌరస్తా నుంచి రుద్రారం గణేష్ గడ్డ వరకు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.