నామాల అర్జమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
BDK: మణుగూరు మండలం లంక మల్లారం గ్రామంలో కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన నామాల అర్జమ్మ దశదిన కర్మలకు శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై నివాళులర్పించారు. వీరి కుటుంబ సభ్యులను పరామర్శించే ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో ఎటువంటి ఆపద వచ్చిన అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు.