ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడుకు సత్కారం

ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడుకు సత్కారం

VZM: ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడును శనివారం విజయనగరంలోని తన స్వగృహంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విజయనగరం ప్రతినిధులు వాకా చిన్నంనాయుడు, జిల్లా కమిషనర్ విజయకుమార్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్కాట్స్ అండ్ గైడ్స్ ఉపాధ్యాయులు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు.