చిన్నారులకు ఉచిత గుండె శిబిరం
SDPT: కొండపాక (M) కేంద్రంలోని శ్రీసత్య సాయి సంజీవని పిల్లల గుండె సంరక్షణ, పరిశోధన కేంద్రంలో ఇవాళ, రేపు ఉచితంగా పిల్లల గుండె పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. 9 నుంచి 4 గంటల వరకు గుండె పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తామన్నారు. శస్త్రచికిత్సలతో పాటు అన్నిరకాల సేవలు ఉచితంగా లభిస్తాయన్నారు. వివరాలకు 8010119000 నంబర్‌ను సంప్రదించాలన్నారు.