'YS రాజశేఖర్ రెడ్డి సేవలు ఎన్నటికీ మరువలేనివి'

'YS రాజశేఖర్ రెడ్డి సేవలు ఎన్నటికీ మరువలేనివి'

NZB: మాజీ సీఎం దివంగత YS రాజశేఖర్ రెడ్డి సేవలు ఎన్నటికీ మరువలేనివని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. మంగళవారం YSR జయంతి సందర్భంగా NZB జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి  పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. YSRకు నిజామాబాద్ జిల్లాతో ఎంతో అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు.