'చెడు అలవాట్లకు దూరంగా ఉండండి'

'చెడు అలవాట్లకు దూరంగా ఉండండి'

VZM: పట్టణంలోని తోటపాలెం, కె.ఎల్.పురం జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్, పోక్సో చట్టం, రహదారి భద్రత, మాదకద్రవ్యాల ప్రమాదాలపై మంగళవారం అవగాహన కల్పించారు. మహిళా పోలీసు స్టేషన్ సీఐ నరసింహమూర్తి మాట్లాడుతూ.. మహిళలు, బాలికల భద్రతే తమ ధ్యేయన్నారు. యువత చెడుమార్గంలో పయనించకుండా భవిష్యత్ పై ఫోకస్ పెట్టాలని సూచించారు.