అనారోగ్యంతో సీనియర్ నాయకుడు మృతి

అనారోగ్యంతో సీనియర్ నాయకుడు మృతి

JGL: కోరుట్లకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు కైరం కొండ రాజేశం అనారోగ్యంతో KNRలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహాన్ని కోరుట్లలో నెలకొల్పి, దీన్ దయాల్ ఉపాధ్యాయ సిద్ధాంతం కోసం నిస్వార్థంగా చివరి వరకు కృషి చేశారు. ఆయన మృతిపై జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరి బాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇది పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు.