VIDEO: నిజామాబాద్‍లో నిధి అగర్వాల్ సందండి
NZB: నిజామాబాద్‍లో సినీ నటి నిధి అగర్వాల్ సందండి చేసింది. గురువారం నిజామాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇక్కడకి రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు. పెద్ద ఎత్తున అభిమానులను చూడటం ముచ్చటేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, షాపింగ్ మాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.